CTR: ఎర్రచందనం తరలిస్తున్న వాహనం బోల్తా పడ్డ సంఘటన బంగారుపాలెం మండలంలో జరిగింది. కాటప్ప గారి పల్లె రోడ్డు సమీపంలో పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బైక్ను ఢీకొని రోడ్డు పక్కన లోయలోకి దూసుకుపోయింది. కారులో 9 మంది ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు సమాచారం. బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డాడు. దుండగులు పరారయ్యారు.