AP: నవంబర్లో మరిన్ని శుభవార్తలు ఉంటాయని మంత్రి లోకేష్ తెలిపారు. TCS, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు 99పైసలకు భూములు లీజుకు ఇవ్వడం తప్పెలా అవుతుందని నిలదీశారు. ప్రిజనరీ, విజనరీ మధ్య తేడా ప్రజలు గమనించాలని కోరారు. పరిశ్రమలను తరిమేయడం, అడ్డుకోవడమే ప్రిజనరీ ఆలోచన అని చెప్పారు. డేటా సెంటర్ అంటే ఏంటో గత కోడిగుడ్డు మంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు.