విజయనగరం: రాజాం శ్రీ పోలిపల్లి పైడిపల్లి అమ్మవారి దేవాలయంలో గురువారం భక్తుల తాకిడి పెరిగింది. ఆశ్వయుజ మాసంలో ఆఖరి గురువారం 2 రోజులు శుభముహూర్తాలు ఉండడంతో భక్తుల పెరిగారని అర్చకుడు వేమకోటి సూర్య నారాయణ శర్మ తెలియజేశారు. రేపటి నుంచి ఎదురు అమావాస్య కావడంతో ఈనెల 22 నుంచి మళ్లీ శుభ ముహూర్త గడియలు వస్తాయని అన్నారు.