MHBD: గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మండలాల్లో 12 వైన్ షాపులు మంజూరైనప్పటికీ, ఇప్పటివరకు కేవలం 4 టెండర్లు మాత్రమే వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గతంలో కొత్తగూడలో 2 షాపులకు 70, గూడూరులో 3 షాపులకు 89, గుండెంగలో 1 షాపుకు 28, కేసముద్రంలో 4 షాపులకు 179 టెండర్లు వచ్చాయన్నారు. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వారు పేర్కొన్నారు.