KKD: కిర్లంపూడిలో దీపావళి సామాన్లు పెట్టే స్థలంను సీఐ వైఆర్కే శ్రీనివాస్‌తో కలిసి మండల అధికారులు పరిశీలించారు. రిటైల్ టెంపరరీ లైసెన్స్ హోల్డర్స్‌కు తగిన సూచనలు సలహాలు, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వివరించారు. షాపులు నిర్వహించేవారు షాపుకి షాప్‌కి మధ్య సుమారు 3 మీటర్ల దూరం ఉండాలన్నారు. ఫైర్ నివారణ చర్యలు తీసుకోవాలని సీఐ సూచించారు.