KMM: శానిటేషన్ విజిట్‌లో భాగంగా బుధవారం KMC కమిషనర్ అభిషేక్ ఆగస్ట్య ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇల్లందు క్రాస్ రోడ్, బల్లెపల్లిరోడ్, జెడ్పీ సెంటర్, బోనకల్ క్రాస్ రోడ్, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో శానిటేషన్ పనులను సమీక్షించారు. బల్లెపల్లిలో నిర్మిస్తున్న UPHC భవనాన్ని సందర్శించి భవన చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, పెయింటింగ్‌ను పరిశీలించారు.
Tags :