TPT: భాకరాపేట ఫారెస్ట్ రేంజర్ వెంకటరమణ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈక్రమంలో రూ.25 లక్షల విలువైన 2కార్లు, 15 ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా రెండు చోట్ల ఎర్రచందనం పట్టుబడగా.. కార్లు, దుంగలు విడిచిపెట్టి స్మగ్లర్లు పరారయ్యారు.