ELR: కైకలూరు ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి కైకలూరు జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల ఆశయ సాధన కొరకు కృషిచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఆన్లైన్లో వచ్చే ప్రకటనలు, సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై కొన్ని విషయాలను సూచించారు.