MDK: మెదక్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జానపద నృత్య పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధా కిషన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి, ఎంఈవో శంకర్ పాల్గొన్నారు