BHNG: BC సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోటిపాములు బాబురావుని నియమిస్తూ, BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో BC కుల సంఘాలను ఐక్యం చేస్తూ రాబోయే రోజుల్లో BCల హక్కులను సాధించుట కొరకు ఈ యొక్క కమిటీ నియామకం జరిగిందని ఆయన తెలిపారు.