కృష్ణా: జిల్లా పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో శనివారం పోలీస్ సిబ్బంది స్వచ్ఛత కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు ప్రదేశం పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటే వారి సమస్య సగం పరిష్కారమైన భావన కలుగుతుందని ఎస్పీ తెలిపారు. సిబ్బంది విధులు నిర్వహించే ప్రాంతాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు.