డైరెక్టర్ పూరి జగన్నాథ్, యాక్షన్ హీరో గోపీచంద్ కాంబోలో వచ్చిన పవర్ఫుల్ పోలీస్ డ్రామా ‘గోలీమార్’. ఈ సినిమా విడుదలై ఇవాళ్టితో 16 ఏళ్లు పూర్తయింది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాస్ హిట్ సాధించింది. గోపీచంద్ డైలాగ్స్, పూరి మార్క్ టేకింగ్, చక్రి సాంగ్స్ ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి.