శర్వానంద్ నటించిన ‘బైకర్’ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలోని తండ్రి–కొడుకుల (రాజశేఖర్, శర్వానంద్) ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడాడు. ఇలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నందుకు దర్శకుడు అభిలాష్ కృష్ణను అభినందించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభిస్తోంది.