కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న యూఐ సినిమా ఈ నెల 20 విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చిత్రబృదం ఎప్పటికప్పుడు అందిస్తోంది.దీంతో సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాగా యూఐ క్రిస్మస్ కానుకగా ఈ నెల 20న విడుదల కానుంది. టీజర్లో ‘మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ’ అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.