సినీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర కష్టకాలంలో ఉందని నిర్మాత దిల్ రాజు అన్నాడు. ‘సమ్మర్ హాలీడేస్’ ట్రైలర్ లాంచ్లో ఆయన మాట్లాడుతూ.. ఇది చెప్పడానికి తానూ భయపడనన్నాడు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ఇప్పుడున్న పెద్ద సవాల్ అని, చిన్న మూవీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే పరిశ్రమ నిలబడుతుందని తెలిపాడు. కొత్త దర్శకులు మంచి మూవీలు తీయాలన్నాడు.