తమిళ హీరో సిద్ధార్థ్, నటి షాలిని జంటగా నటించిన ‘ఓయ్’ సినిమా 2009లో రిలీజై పరాజయం పొందింది. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్కు సిద్ధమైంది. 2025 జనవరి 1న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు మేకర్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.