గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ జూన్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 2న హైదరాబాద్‌లో మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట. భారీ సెటప్, స్టార్ గెస్టులు, ఫ్యాన్స్ సందడితో ఈ వేడుకను పెద్ద సెలబ్రేషన్‌లా మార్చనున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.