‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్‌లో శ్రీలీల పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సెట్స్‌లో ఆయన ఉంటే పాజిటివ్ వైబ్ ఉంటుందని తెలిపింది. ఆయన కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు, గొప్ప ప్రకృతి ప్రేమికుడని, ఇతరుల పట్ల ఆయన చూపే కరుణ, సాయం చేసే గుణం తనను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయని, ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తారని పేర్కొంది.