TG: మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఆయన తమకు సీనియర్ నేత అని.. పేర్కొన్నారు. జీవన్ రెడ్డితో మాట్లాడాలని సూచించారు.
Tags :