పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో తమిళ సీనియర్ డైరెక్టర్ K.S రవికుమార్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ చెప్పాడు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా, R. పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.