AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండి ఆదాయం రూ.3.46 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Tags :