యుద్ధం కారణంగా ఒక వైపు స్టాక్ మార్కెట్లు పతనమవుతున్న ఇంటెల్ కంపెనీ షేర్ దూసుకెళ్తుంది. చివరి 8 మార్కెట్ సెషన్లలో కంపెనీ షేర్ విలువ 51 శాతం పెరిగింది. దీంతో కేవలం 10 రోజుల్లో 100 బిలయన్ డాలర్లను ఇంటెల్ ఆర్జించింది. అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ నుంచి కంపెనీ ప్లాంట్ను బైబ్యాక్ చేసి మస్క్ టెరా ఫ్యాబ్ ప్రాజెక్టులో చేరుతున్నట్లు ఇంటెల్ ప్రకటించడంతో షేర్లు జోరందుకున్నాయి.