ఎలాన్ మస్క్, పావెల్ చేసిన ఆరోపణలను వాట్సాప్ తిప్పికొట్టింది. అమెరికా కోర్టులు వేసిన దావా నిరాధారమైనదని పేర్కొంది. వాట్సాప్లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ మేసేజ్ పంపేవారు.. అందుకునేవారు మాత్రమే వాటిని చదవగలరని స్పష్టం చేసింది. ఎన్క్రిప్షన్ కీ వినియోగదారుల పరికరాల్లోనే ఉంటుంది కాబట్టి వాటిని డీక్రిప్ట్ చేయడం ఇతరులకు సాధ్యం కాదని వెల్లడించింది.