నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC) 153 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 12 సైంటిస్ట్-C, 141 సైంటిస్ట్-D పోస్టులు ఉండగా.. డిగ్రీ/MSc, ME/MTech/MPhil ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు సైంటిస్ట్-Cకు రూ.67,700-2,08,700.. సైంటిస్ట్-Dకు 78,800-2,09,200 జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.800. SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు.
Tags :