దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న CBSE 10వ తరగతి ఫలితాలు ఇవాళ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. బోర్డు ఇవాళ ఏ క్షణమైనా ఫలితాలను ప్రకటించే ఛాన్స్ ఉందని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు మార్కులను తెలుసుకునేందుకు బోర్డు ప్రధాన వెబ్సైట్లు cbse.gov.in, results.cbse.nic.inలను అందుబాటులో ఉంచింది.