TG: ఇంటర్ ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ విడుదల చేయనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ సారి 9.97 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే అత్యంత వేగంగా, సులభంగా HIT TV యాప్లో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోండి. SHARE IT