TG: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారులు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఈసారి దాదాపు 9.50 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. విద్యార్థులు HIT TV యాప్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. SHARE IT