నేషనల్ హైడ్రోఎలక్ట్రానిక్ పవర్ కార్పొరేషన్(NHPC) 182 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ITI, డిప్లొమా, గ్రాడ్యుయెట్ అప్రెంటిస్లు అందుబాటులో ఉండగా.. అర్హత గలవారు వచ్చే నెల 6న సా.5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS/NAPSలో రిజస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.