ప్రముఖ టెక్ సంస్థ మెటాకు మరో సీఈవో రానున్నారు. మార్క్ జుకర్‌బర్గ్‌కు పోటీగా ఈ సంస్థను నడపనున్నారు. జుకర్‌బర్గ్ హావభావాలు, గొంతు అనుకరించేలా ఏఐ జుకర్‌బర్గ్‌ను రూపొందించే పనిలో సంస్థ దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో పని ప్రదేశంలో ఆయన లేకపోయినా ఉద్యోగులకు ఆ లోటు తెలియకుండా ఉండేందుకే ఈ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.