మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఫోర్ మెన్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకాలు పూర్తిగా ఆన్లైన్ మోడ్ ద్వారా జరుగుతాయని సంస్థ తెలిపింది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.