ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నుంచి 2 శాతం దాకా ధరలు పెంచనున్నట్లు వెల్లడించింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇన్పుట్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో ధరల పెంపుపై నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
Tags :