ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్(ALIMCO) 162 పోస్టులకు అప్లికేషన్లు కోరుతోంది. మార్కెటింగ్, IT, మెటీరియల్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిగ్రీ, బీటెక్, బీఈ, ఎంఈడీ, ఎంసీఏ, డిప్లొమా, స్పెషలైజ్డ్ డిగ్రీలో ఉత్తీర్ణత గల వారు వచ్చే నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.