మరో రెండు రోజుల్లో అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో సూచీలు ఈరోజు భారీగా లాభపడ్డాయి. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర పెరిగింది.