AP: ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులు సాధించారు. ఫస్టియర్‌లో MPC విద్యార్థి 470కి 469 మార్కులు సాధించాడు. BiPC-453/455, CEC-496/500, HEC-495/500 మార్కులు నమోదయ్యాయి. ఇక సెకండియర్‌లో 1000కి MPC-994, BiPC-993, CEC-983, HEC-983 మార్కులు టాప్‌గా నిలిచాయి. ఎక్కువ మార్కులు సాధించిన వారి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.