దేశవ్యాప్తంగా ర్యాపిడో పింక్ మొబిలిటీ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. భారత్లో 2 లక్షల మంది మహిళలను కెప్టెన్లుగా మార్చాలని యోచిస్తోంది. రాబోయే మూడేళ్లలో ఈ ప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మహిళా డ్రైవర్లతో ఈ సేవలను ప్రారంభించగా.. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.