AP హైకోర్టులో 32 కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో 20 పోస్టులను డెరెక్ట్, 12 ఖాళీలను బదిలీ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణత, 45wpm టైపింగ్ స్పీడ్, కంప్యూటర్ నాలెడ్జ్ గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.57,100-1,47,760 జీతం ఉంటుంది. OC/EWS/BCలకు దరఖాస్తు ఫీజు రూ.600. SC/ST/PwBDలకు రూ.400.
Tags :