CBSE 10వ తరగతి సెషన్-1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 25 లక్షల మంది విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశం ఉండగా, దీనిపై బోర్డు ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం. విద్యార్థులు cbse.gov.in వెబ్సైట్లో తమ మార్కులను చూసుకోవచ్చు. ఒకవేళ మార్కులు పెంచుకోవాలనుకుంటే, సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి ప్రారంభం కానున్నాయి.