కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని వివిధ పోస్టులకు SSC ఫేజ్-XIV నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిప్యూటీ రేంజర్, స్టెనోగ్రాఫర్, అకౌంటెంట్ తదితర పోస్టుల కోసం మొత్తం 3003 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ నిన్నే ప్రారంభం కాగా.. 10/ఇంటర్/డిగ్రీ అభ్యర్థులు మే 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.