AIIMS-దేవ్‌గఢ్ 142 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. జనరల్ సర్జరీ, ఫోరెన్సిక్ మెడిసిన్, మెడికల్ ఆంకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. MD/MS/DNB/MDSలో ఉత్తీర్ణత గలవారు ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.67,700 వేతనం ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.3000. OBC/EWSలకు రూ.1000. SC/ST/PwBD/ మహిళలకు ఫీజు లేదు.