ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 162 పోస్టులను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాన్పూర్ ప్రధాన కార్యాలయం, వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు మే 13వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీటెక్/బీఈ ఎంఈడీ, ఎంసీఏ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.