ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణతో క్రూడాయిల్ ధరలు 8% శాతం తగ్గిన సంగతి తెలిసిందే. బ్యారెల్ క్రూడాయిల్ ధర 117 డాలర్ల నుంచి 103కు చేరింది. దీంతో డారల్‌తో రూపాయి విలువ బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 50 పైసలు పెరిగి 92.56 వద్ద ట్రేడవుతోంది.