SM వేదికగా మేసేజింగ్ యాప్ వాట్సాప్‌పై టెక్ దిగ్గజాలు సంచలన ఆరోపణలు చేశారు. వాట్సాప్‌ను నమ్మలేమంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ X వేదికగా పోస్టు చేశారు. మరోవైపు వాట్సాప్ గోప్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను టెలిగ్రామ్ CEO పావెల్ పోస్టు చేశారు. వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా మెటా వినియోగదారుల సందేశాలను చదవగలదని తెలిపారు.