తెలంగాణలో 2026 సంవత్సరానికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగినవారు ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 15-30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు ఫీజు, అర్హతల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.