AP: రేపు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 10:31 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ‘X’ వేదికగా వెల్లడించారు. వేగంగా, సులభంగా HIT TV యాప్లో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Tags :