పంజాబ్ & సింధ్ బ్యాంక్(PSB)లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20తో ముగియనుంది. రాష్ట్రాల వారీగా తెలంగాణలో 30 పోస్టులు ఉండగా.. డిగ్రీతో పాటు కనీసం 18 నెలల అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.48,480-85,920 జీతం ఉంటుంది. UR/EWS/OBCలకు దరఖాస్తు ఫీజు రూ.850. SC/ST/PwBDలకు రూ.100. సైట్: https://punjabandsind.bank.in/content/recruitment