న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ మెడికల్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 55 ఉండగా.. దరఖాస్తు ఫీజు రూ. 500గా ఉంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 23లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Tags :