AP: TET – 2026 షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి జూలై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపునకు అవకాశం ఉంది. జూలై 25 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 5 నుంచి 21 వరకు రోజూ 2 సెషన్లలో పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఆగస్ట్ 24 ప్రాథమిక కీ, సెప్టెంబర్ 8న ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15న ఫలితాలను వెల్లడించనున్నారు.