AP: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను అధికారులు ఇవాళ విడుదల చేయనున్నారు. ఉదయం 10:31 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా వేగంగా, సులభంగా HIT TV యాప్లో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.