☛ AP స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీలో 24 SVMU ప్రొఫెషనల్ పోస్టులు. MBA ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవారు అర్హులు ☛ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో 250 డిప్యూటీ మేనేజర్ ఖాళీలు. బీఈ/బీటెక్ తో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు ☛ TGలో ITI కోర్సు అడ్మిషన్లు-2024.. 10వ తరగతి పాసైనవారు అర్హులు ☛ TCS హైదరాబాద్లో ఒరాకిల్ క్లౌడ్ టెక్నికల్ పోస్టులు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.