Fire Accident:విశాఖ అచ్యుతాపురంలో అగ్నిప్రమాదం
సాహితి ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్లు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
భారీగా వస్తోన్న శబ్ధాలు, పరుగులు తీస్తోన్న కార్మికులు
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
కెమికల్ రియాక్షన్ వల్ల పేలిన రియాక్టర్
గాయపడ్డ వారిని అనకాపల్లి, విశాఖపట్టణం తరలింపు
పక్కనే ఏషియన్ పేయింట్స్, ఇతర కంపెనీలు
ప్రమాదంతో ఆ ప్రాంతంలో భయాందోళన
సహాయక చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్కు మంత్రి అమర్నాథ్ ఆదేశం